బాహుబలి అనంతరం బాలీవుడ్ లో గట్టి కదలికలే ఏర్పడ్డాయి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ బడా హీరోలు ఎలాగైనా బాహుబలిని మించిన సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ చేసిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ బాహుబలిని మించిన విజయాన్ని ఆదుకుంటుందని నార్త్ మీడియా గట్టిగానే ప్రచారాలు చేసింది. కానీ ఆ సినిమా అమీర్ కెరీర్ లొనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది..
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/3adcwEy
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/3adcwEy
Comments
Post a Comment