టాలీవుడ్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటి అల వైకుంఠపురంలో.. ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధికంగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో బాహుబలి తర్వాత రెండోస్థానంలో నిలిచింది. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా వసూళ్ల వివరాలు మీ కోసం..
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/3aTcAdC
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/3aTcAdC
Comments
Post a Comment