రాజమౌళికి మరో షాక్.. RRR నుంచి ఆలియాభట్ అవుట్.. కారణం అదేనట!

బాహుబలి తర్వాత RRR మూవీని ఏ ముహుర్తాన మొదలుపెట్టారో తెలియదు గానీ.. దర్శక ధీరుడు రాజమౌళికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తొలుత ఈ చిత్రం నుంచి హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం చిత్ర యూనిట్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్‌ గాయాలు సినిమా షెడ్యూళ్లను సినిమా భవితవ్యాన్ని

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2TZYXDk

Comments