RRR నుంచి మరో సర్‌ప్రైజ్: స్టార్ హీరో అదిరిపోయే ప్లాన్.. డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి.!

RRR.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ హంగులతో తెరకెక్కుతోన్న చిత్రం. అందుకే ఈ సినిమా చాలా రోజులుగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దీనికి ప్రధాన కారణం టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తుండడానికి తోడు ఇందులో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడమే. ఇప్పటికే ఎన్నో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2UpqVbP

Comments