RRR షాకింగ్ అప్‌డేట్.. జక్కన్న ప్లాన్.. నందమూరి అభిమానులకు కిక్కే కిక్కు!

బాహుబలి సినిమా తర్వాత అదే రేంజ్ సినిమాకు శ్రీకారం చుట్టారు దర్శకధీరుడు రాజమౌళి. ఇద్దరు బడా హీరోలతో RRR మూవీ మొదలు పెట్టిన ఆయన.. అందుకు సంబంధించిన షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు. చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకపోయినా నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తోంది RRR. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2wmwHBZ

Comments