Coronavirus దెబ్బకు టైగర్ ష్రాఫ్ విలవిల.. భాగీ3కి ఊహించని షాక్

ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆహ్మద్ ఖాన్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రిలీజైన భాగీ3 చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన సత్తాను చాటలేకపోతున్నది. ట్రైగర్ ష్రాఫ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను నమోదైన కలెక్షన్ల ప్రయాణం కరోనావైరస్ దెబ్బకు కుదేలైంది. గత ఎనిమిది రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2IIOMfZ

Comments