మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'ఆచార్య'ను మొదటి నుంచీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్‌కి అడుగడుగునా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' మూవీ కారణంగా అనుకున్న దానికంటే ఆలస్యంగా ప్రారంభమైన ఈ మూవీకి ఇప్పుడు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ముందుగా అనుకున్నట్లుగా ఈ
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2UfgvdM
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2UfgvdM
Comments
Post a Comment