సుకుమార్‌తో ఛాన్స్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన 'ఉప్పెన' బ్యూటీ!

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరికి ఎలాంటి అవకాశాలు తలుపుతాడతాయో ఎవ్వరూ ఊహించలేరు. అది అదృష్టమో.. లేక ఎంటరైన టైమ్ ఎలాంటిదో తెలియదు కానీ కొందరు హీరోయిన్స్ అనుకోకుండా వరుస అవకాశాలు పట్టేస్తుంటారు. తాజాగా అదే ఫార్ములా అప్లై అవుతోంది యంగ్ హీరోయిన్ క్రితి శెట్టికి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2IZTZAg

Comments