అనుమానాలకు తెరదించేలా పూరి జగన్నాథ్ స్కెచ్.. పకడ్బందీ ప్లాన్‌తో రెడీ!

సినీ ఇండస్ట్రీలోని నటీనటులపై, దర్శకనిర్మాతలపై నిత్యం ఏదో ఒక రూమర్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా హిట్ కాంబినేషన్స్ విషయంలో అయితే రకరకాలుగా రూమర్స్ పుట్టిస్తుంటారు కొందరు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్- మహేష్ బాబు విషయమై కొనసాగుతున్న కొన్ని రూమర్స్‌కి చెక్ పెట్టాలని ప్లాన్ చేశారట డాషింగ్ డైరెక్టర్ పూరి. ఇంతకీ ఆ రూమర్స్ ఏంటి? అలాగే ఆయన ప్లాన్ ఏంటి? వివరాల్లోకి పోతే..

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/3al6OkS

Comments