ఆ విషయాలు మాత్రం చెప్పదంటా.. సీనియర్ బ్యూటీ కొత్త అవతారం

భూమిక.. ఈ పేరు వినగానే ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. అందులో ముఖ్యంగా ఖుషీ సినిమా, మరీ ముఖ్యంగా నడుము సీన్ టక్కున గుర్తుకు వస్తుంది. అంతలా ప్రభావం చూపింది భూమిక. అందుకే ఆ సినిమా వచ్చి ఇన్నేళ్లైనా భూమికను ఇంకా గుర్తుంచుకున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భూమికకు అంతగా కలిసి రానట్టుగా అనిపిస్తుంది. నాని

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2U2NzGP

Comments