మరోసారి నిర్మాతగా నితిన్.. అక్కినేని వారసుడి డేరింగ్ స్టెప్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మంచి జోష్‌లో ఉన్నాడు. భీష్మ సినిమాతో 2020కి కిక్ స్టార్ట్ ఇచ్చిన ఆయన.. ఓ వైపు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. హీరోగా ఈ ఏడాది పొడవునా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ తరుణంలో నితిన్‌కి సంబంధించిన మరోవార్త ఆయన అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2wk9gt1

Comments