ఆ రోజుపై మహేష్ బాబు మోజు.. కారణమదేనా? వెరీ వెరీ క్రేజీ..

ప్రస్తుతం వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ మంచి జోష్‌లో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు రూపంలో భారీ బ్లాక్ బస్టర్స్ సాధించిన ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' అంటూ 2020 సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇచ్చిన మహేష్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2QPv4ns

Comments