టక్ జగదీశ్.. నాని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. మామూలుగా ఉండదట!

వరుస ఆఫర్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు నాచురల్ స్టార్ నాని. ఓ V మూవీ పనుల్లో బిజీగా ఉంటూనే.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టక్ జగదీశ్' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. గతంలో నాని- శివ నిర్వాణ కలిసి 'నిన్ను కోరి' సినిమా రూపొందించి సక్సెస్‌ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు. తిరిగి ఇప్పుడు అదే సక్సెస్ రిపీట్ చేసేందుకు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2U0fUO6

Comments