వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న ఆయన.. తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై త్రివిక్రమ్ కూడా రాజమౌళి లాగే ఆలోచిస్తున్నారట. జక్కన్న లాగే తానూ ఓ గ్లామర్ బ్యూటీని అదికూడా బాలీవుడ్ భామను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ వివరాలేంటో చూద్దామా..
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2UNvYlt
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2UNvYlt
Comments
Post a Comment