బాలయ్యకు ఎన్టీఆర్ ఝలక్.. రానా గ్రీన్ సిగ్నల్.. క్రేజీ రీమేక్‌పై హాట్ చర్చ!

టాలీవుడ్‌లో రీమేక్‌ల పర్వం మొదలైంది. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో హిట్టైన చిత్రాలను రీమేక్‌ చేసే పనిలో యువ హీరోలు ఉన్నారు. తమిళం నుంచి అసురన్, హిందీ నుంచి కొన్ని చిత్రాలు తెలుగులో పునర్మించబడుతున్నాయి. అదే క్రమంలో మలయాళంలో హిట్టైన అయ్యప్పనమ్ కోషియయ్ అనే చిత్రం రీమేక్‌పై తెలుగు ఇండస్ట్రీలో చర్చగా భారీగానే జరుగుతున్నది. అయితే అందులో వాస్తవమేంతో గానీ..

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2QQMWOK

Comments