అందరూ ఆమెనే ఓకే చేశారు.. మెగా మేనల్లుడి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

సుప్రీమ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి సరైన జోడీ హీరోయిన్ రాశీ ఖన్నా మాత్రమే అంటున్నారట అంతా. ఈ మేరకు ఆయన తాజా సినిమాలో మరోసారి ఆమెనే కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరూ అలరించబోయే ఆ సినిమా విశేషాలేంటో చూద్దామా.. ఆరు వరుస ఫ్లాప్స్ తర్వాత 'చిత్రలహరి' సినిమాతో సక్సెస్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2vFHvLi

Comments