లీకైన రహస్యం: మహేశ్ బాబు - వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోడానికి నాగార్జునే కారణం.!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో మహేశ్ బాబు ఒకడు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని తక్కువ సమయంలోనే ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులకు సైన్ చేస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన.. వంశీ పైడిపల్లితో చేయాల్సిన సినిమా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2xhUkM0

Comments