సినిమానే రిలీజ్ కాలేదు.. అప్పుడే సీక్వల్ టాక్!! మరీ ఇంత క్రేజా? వెరీ ఇంట్రెస్టింగ్..

ఓ సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయితేనే దానికి సీక్వల్ తీసి క్యాచ్ చేసుకోవాలని చూస్తుంటారు దర్శకనిర్మాతలు. కానీ మన నాచురల్ స్టార్ నాని సినిమా విషయంలో అందుకు భిన్నంగా మూవీ రిలీజ్‌కి ముందే సీక్వల్ టాక్ రావడం ఆశ్చర్యపరుస్తోంది. తాజా సమాచారం మేరకు నాని లేటెస్ట్ మూవీ 'V'కి సీక్వల్ కూడా రానుందని తెలుస్తోంది. మోహన్‌కృష్ణ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/3a8h53O

Comments