క్రేజీ అప్‌డేట్: మహేష్ బాబుతో కీర్తి సురేష్ రొమాన్స్!

ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ మూవీగా రూపొందనున్న ఆయన నెక్స్ట్ సినిమాకు క్రేజీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. నిజానికి మహేష్ బాబు తన 27వ సినిమాను వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో చేయాలని ప్లాన్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2WKRWbk

Comments