ఆచార్య అప్‌డేట్: రామ్ చరణ్ పారితోషికం.. ఈ రేంజ్‌లో సెట్ చేసుకున్నాడా?

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా 'ఆచార్య'లో రామ్ చరణ్ కూడా భాగమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టడమే కాకుండా తండ్రితో కలిసి స్క్రీన్ కూడా షేర్ చేసుకోబోతున్నారు రామ్ చరణ్. ఇందులో ఆయనది అతిథి పాత్రే అయినప్పటికీ చాలా కీలకం కానుందని సమాచారం. ఈ పాత్ర కోసం మహేష్ బాబును సంప్రదించారని, ఆయనే

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2wpHgo3

Comments