మెగా అభిమానులకు సర్‌ప్రైజ్.. అదే జరిగితే సీఎం పవన్ కళ్యాణ్! ఇక పండగే పండగ..

పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారు. అతి త్వరలో ఆయన సీఎంగా కనిపించబోతున్నారు. వినడానికే ఈ పదం మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది. ఇక సీఎంగా ఆయన్ను చూస్తే! ఇంకేమన్నా ఉంటుందా? మెగా అభిమానలోకానికి అవధుల్లేని ఆనందమే. అందుకే అలాంటి ప్రయత్నం చేయబోతున్నారట డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఏంటి.. అర్థం కాలేదా? అయితే ఈ వివరాలు చూడండి మీకే తెలుస్తుంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2U5m9Py

Comments