దిమాక్ ఖరాబ్ చేస్తున్న నిధి అగర్వాల్.. యంగ్ హీరోతో! ఏకంగా 80 లక్షలు..

'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌ చిత్రసీమకు పరిచయమైన అందం నిధి అగర్వాల్. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో అందాలన్నీ ఆరబోసి యువత దిమాక్ ఖరాబ్ చేసింది ఈ బ్యూటీ. డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆమె అందాలను అందరికీ చేరువ చేసి భారీ క్రేజ్ తెచ్చిపెట్టారు. దీంతో తెలుగు చిత్రసీమలో నిధి అగర్వాల్ డిమాండ్ పెరిగింది. వరుస ఛాన్సులు వస్తున్నాయి.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2J8x5a6

Comments