వేగంపెంచిన ప్ర‌భాస్ 20.. రంగంలోకి ఆ మ్యూజిక్ డైరెక్టర్!

ఇటీవలే సాహో రూపంలో నిరాశపర్చిన యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్.. ఆ జ్ఞాపకాలు మరిపించేలా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2wqDESD

Comments