పవన్ ఫ్యాన్స్‌కు పండగే: ‘వకీల్ సాబ్’లో హైలైట్ సీన్ అదే.. ఆ 10 నిమిషాలు పూనకాలు ఖాయం.!

టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ తమ్ముడిగా పరిచయమైనప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే చాలా కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన.. సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో కొద్ది రోజులుగా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2JbUGGR

Comments