విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' కలెక్షన్స్ అంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రేంజ్ వసూళ్లు రావడం లేదు. తొలిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ రెండో రోజుకు చేరుకునే సరికి కాస్త డీలా పడింది. మరి ఈ రెండు రోజుల్లో మనోడి వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా..
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2HoKkCH
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2HoKkCH
Comments
Post a Comment