World Famous Lover collections: ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే?

విజయ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం భారీ రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా 1150 థియేటర్లలో రిలీజైంది. టీజర్లు, ట్రైలర్లకు విశేష స్పందన రావడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభించింది. ప్రేమికుల రోజు కానుకగా రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన తొలి రోజు మొదటి ఆటకు 45 శాతం అక్యుపెన్సీ రాగా, డివైడ్ టాక్‌తో ఆక్యుపెన్సీ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2SOkME6

Comments