షాకింగ్‌గా world famous lover కలెక్షన్లు.. 4వ రోజు ఎంత వసూలు చేసిందంటే!

టాలీవుడ్‌లో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ‌కు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 4 రోజుల కలెక్షన్లను చూస్తే ఓ మోస్తారుగా లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్‌లో కూడా సినిమా వసూళ్లు అంతంతా మాత్రంగా ఉండటం.. పుంజుకొనే అవకాశాలు కూడా లేవనే టాక్ ట్రేడ్

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2P1tKN9

Comments