టాక్ ఆఫ్ ది టౌన్: RRR తర్వాత రాజమౌళి మరో మల్టీస్టారర్.. ఈ సారి ఆ ఇద్దరు హీరోలతో సినిమా.!

కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతూ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. కెరీర్ ఆరంభం నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ విజయవంతం అవడంతో పాటు వాటిలో చాలా వరకు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇక, 'బాహుబలి' సిరీస్‌తో జక్కన్న తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడు. తాజాగా ఆయన RRR

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2HvjY1J

Comments