అలియా దెబ్బకు ఆ ఇద్దరితోపాటు రాజమౌళి గిలగిల.. RRR వాయిదా వెనుక క్రేజీగా..

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రం సెట్లో ఉండగానే అనేక ఆసక్తికరమైన వార్తలకు, గాసిప్స్‌కు ఫుల్లుగా వేదిక అవుతున్నది. మీడియాలో తిరుగుతున్న వార్తలకు తగినట్టుగానే సినిమా రిలీజ్ వాయిదా పడటంతో గాలి వార్తలకు బలం చేకూరుతున్నాయి. అయితే తాజాగా RRR రిలీజ్ వాయిదా వెనుక పలు కారణాలు, వాటి వల్ల ఎన్టీఆర్, రాంచరణ్ పడుతున్న

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2vyFDDG

Comments