మహేష్ షాకింగ్ నిర్ణయం.. వంశీ పైడిపల్లిని పక్కకి నెట్టేస్తూ.. ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుసగా రెండు వందల కోట్లు కొల్లగొడుతూ వస్తున్న మహేష్.. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ మధ్య విశ్రాంతి తీసుకున్న మహేష్.. తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2wGea3p

Comments