ఫ్యామిలీతో కలిసి సీక్రెట్‌గా మెగా హీరో సినిమా చూసిన మహేశ్ బాబు.. దీనిపై స్పందిస్తాడా.!

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ పొజిషన్‌పై కన్నేసిన హీరోల్లో అతడి పేరు ముందుగా వినిపిస్తోంది. దీనికి కారణం మహేశ్ అందుకుంటున్న విజయాలతో పాటు అతడి ఫాలోయింగే. అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణించే ఈ స్టార్ హీరోకు మార్కెట్ కూడా భారీగానే ఉంది. అందుకే ఆయన సినిమాలు మంచి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2V4RwvV

Comments