మోహన్ బాబు డేరింగ్ స్టెప్: ఎన్టీఆర్ జీవిత కథతో మరో ప్రాజెక్టు.. టైటిల్ రోల్ చేస్తున్న ఫ్యామిలీ హీరో.

తెలుగు సినీ ఇండస్ట్రీలో డేరింగ్ డెసిషన్స్‌తో పాటు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరొందారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ప్రతినాయకుడి పాత్రలతో సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన.. ఆ తర్వాత హీరో అవతారం ఎత్తారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. కొన్నేళ్లుగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక, తాజాగా ఆయన

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2V5O18e

Comments