బాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి దర్శకుడికి చుక్కెదురు.. ప్రభాస్‌కి చెప్పడంతో!

టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే సత్తా చాటారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి' రూపంలో ప్రేక్షకలోకానికి ఓ డిఫెరెంట్ మూవీ పరిచయం చేసి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ వసూళ్లు రాబట్టాడు. దీంతో అతితక్కువ కాలంలో టాలీవుడ్ టు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/327quW5

Comments