మహేశ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: వంశీ పైడిపల్లితో సినిమాకు బ్రేక్..సూపర్ స్టార్ కెరీర్‌లో ఇదే ఫస్ట్

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో మహేశ్ బాబు ఒకడు. సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన అతడు.. తక్కువ వ్యవధిలోనే తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిపోయాడు. హ్యాండ్సమ్‌ లుక్‌తో పాటు యాక్టింగ్ కూడా బాగా చేయగలిగే హీరో కావడంతో సూపర్ స్టార్‌కు అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. దీంతో మహేశ్ వరుసగా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2SQcJYR

Comments