రెడీ అవుతున్న నాగ్ అశ్విన్.. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు!

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా మారాడు నాగ్ అశ్విన్. నాని హీరోగా, విజయ్ దేవరకొండ ప్రత్యేక పాత్రలో నటించిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ అభిరుచిని చాటి చెప్పింది. ఆపై మహానటి సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు. మహానటితో దర్శకుడిగా ఓ గౌరవాన్ని సంపాదించుకున్నాడు. మహానటి సావిత్రికి నిజమైన నివాళిగా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/3bIhfA6

Comments