వరల్డ్ ఫేమస్ లవర్ : ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్‌లో జరిగిందంటే..?

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేక్షకులను పలకరిచేందుకు రెడీ అవుతున్నాడు. చివరగా వచ్చిన డియర్ కామ్రేడ్ అంతగా వర్కౌట్ కాకపోయినా.. వరల్డ్ ఫేమస్ లవర్ మీద భారీగానే అంచనాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. రౌడీ ఫ్యాన్స్ సైతం ఈ సారి అశలు పెట్టుకున్నారు. ఇక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2UMYOnC

Comments