వరల్డ్ ఫేమస్ లవర్ తొలిరోజు కలెక్షన్స్: అన్ని ఏరియాల్లో కలిపి ఎంత రాబట్టిందంటే..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ప్రపంచవ్యాప్తంగా లవర్స్ డే కానుకగా నిన్న (ఫిబ్రవరి 14) విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ పోషించిన డిఫరెంట్ రోల్స్ ఆకట్టుకున్నాయనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తొలిరోజు ముగిసేసరికి 'వరల్డ్ ఫేమస్

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2UTYB20

Comments