'నారప్ప' షూటింగ్ కష్టాలు.. అందుకే అలా ప్లాన్ చేశారట!

విక్టరీ వెంకటేష్ 'నారప్ప'గా సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. తమిళంలో ‘అసుర‌న్‌' పేరుతో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాను తెలుగులో 'నారప్ప'గా ప్రేక్షకుల ముందుంచనున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ లొకేషన్స్‌లో చిత్రయూనిట్ కొన్ని కష్టాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ తమిళనాడులో షూటింగ్ చేస్తోంది. అక్కడ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/39V1Hr3

Comments