‘శీనయ్య’ ఇప్పట్లో వచ్చేలా లేడు.. మళ్లీ మొదటికి వచ్చిన సీన్

మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు వివి వినాయక్. ఎన్నో బ్లాక్ బస్టర్‌లను అందించిన వివి వినాయక్.. గత కొంత కాలం నుండి డిజాసర్ట్లను అందించసాగాడు. అఖిల్, ఇంటెలిజెంట్ వంటి దారుణమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. అలాంటి దర్శకుడు కొత్త అవతారం ఎత్తాడు. హీరోగా మారి ‘శీనయ్య'లా రాబోతోన్నాడు. శీనయ్య సినిమాకు సంబంధించిన

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2SH9Auf

Comments