అశ్వత్థామ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. ఎంత నష్టం వచ్చిందంటే

యువ హీరో నాగశౌర్య నటించిన అశ్వత్థామ చిత్రం భారీ అంచనాలతో రిలీజైంది. అయితే తొలుత సాధించిన వసూళ్లను నిలబెట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది. దీంతో నాగశౌర్య ఆశలు మరోసారి అడియాసలు అయ్యాయి. అశ్వత్థామకు ఫీల్ గుడ్ టాక్ వచ్చినా దానిని కలెక్షన్ల రూపంలోకి మార్చుకోలేకపోవడం మైనస్ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అశ్వత్థామ చిత్రం ప్రపంచవ్యాప్తంగా

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2OTwyfc

Comments