పవన్ పింక్ రీమేక్ టైటిల్ మళ్లీ మారింది.. పేరు మార్చాలని విశ్లేషకుల సూచన .. కారణం ఇదేనా.!

సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఏమాత్రం క్రేజ్‌ను కోల్పోలేదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన సినిమాలకు శాశ్వతంగా దూరమైపోతాడని ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగానే ఆయన పలుమార్లు ఇకపై సినిమాలు చేయనని ప్రకటించాడు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ మరోసారి సినిమాల్లోకి వస్తున్నాడు. ఇప్పటికే ఆయన

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/38snvd7

Comments