షాకింగ్: త్రివిక్రమ్ తర్వాతి సినిమా తారక్‌తో కాదు.. రాజమౌళి ప్రకటన వల్లే ఈ నిర్ణయం.!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మాటల రచయితగా సినీ కెరీర్‌ను ఆరంభించిన ఆయన ‘నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/37GgLqO

Comments