అనసూయ.. బుల్లితెర, వెండితెర, ఆన్‌లైన్ తెర ఇలా అన్నిరకాల ప్రేక్షకులకు సుపరిచితం ఈ బ్యూటీ. కెరీర్ పరంగా గ్లామర్ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మకు జబర్దస్త్ యాంకర్‌గానే భారీ పాపులారిటీ ఉంది. ఎన్ని చేసినా అనసూయను చూడగానే గుర్తొచ్చేది ముందుగా జబర్దస్త్ మాత్రమే. అలాంటి ఆమె జబర్దస్త్ ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పడనుందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దామా..
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Hmwuk3
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Hmwuk3
Comments
Post a Comment