రెడీ అయిన రేణు దేశాయ్.. పవన్‌తో మరోసారి ప్రయాణం.. క్రేజీ అప్‌డేట్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి మరోసారి ప్రయాణం చేసేందుకు గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అందుకోసమై ఆమె ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2SDSb4l

Comments