టాక్ ఆఫ్ ది టౌన్: పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ యూటర్న్.. కాంట్రవర్శీ అవుతుందనే ఈ నిర్ణయం.!

తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా చెబుతుంటారు. దీనికి కారణం.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకోవడమే. అందుకే తక్కువ వయసులోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు తారక్. కెరీర్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలో పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్టీఆర్ కీలక నిర్ణయం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2P82MDS

Comments