యంగ్ హీరో నితిన్-రష్మిక మందాన్న కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం భీష్మ. ఛలో వంటి సూపర్ హిట్‌ను అందించిన వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్‌తో రచ్చ చేసిన భీష్మ రేపు (ఫిబ్రవరి 21) థియేటర్లలో రచ్చ చేసేందుకు వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్‌లో జరిగిందో ఓ సారి చూద్దాం.
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2V78w4z
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2V78w4z
Comments
Post a Comment