ఘట్టమనేని ‘మనం’: ఒకే ఫ్రేమ్‌లో సూపర్ స్టార్ కుటుంబం.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా సితార ఎంట్రీ.!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో ‘మనం' లాంటి సినిమా రాబోతుందా.? అప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించినట్లే.. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం కూడా ఒకే సినిమాలో కనిపించనుందా.? సూపర్ స్టార్ మహేశ్ బాబు కోరికపై ఓ స్టార్ డైరెక్టర్ దానికి అనుగుణంగా కథను రెడీ చేస్తున్నాడా.? అంటే దాదాపుగా అవును అన్న ప్రచారమే జరుగుతోంది. దీంతో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/37fQfV6

Comments