టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరి కలయిలో గతంలో వచ్చిన సినిమాల ఫలితాలే దీనికి నిదర్శనం. అందుకే ఈ కాంబోలో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అంశాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Sw8Kk2
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Sw8Kk2
Comments
Post a Comment