రామ్ చరణ్ ‘డ్రైవింగ్ లెసెన్స్’ కొన్నాడట.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఓ భాషలో సినిమా విడుదలై మంచి ప్రేక్షకాదరణ లభిస్తే.. ఇతర భాషల వారు కన్నెయడం సహజమే. రీమేక్‌ల పేరిట ఆ చిత్ర హక్కులను చేజిక్కించుకుని తమ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఆ రీమేక్‌ల చిట్టా తీస్తే.. టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్, ఇండస్ట్రి హిట్స్ కొట్టిన చిత్రాలున్నాయని. అయితే ఆ జాబితాలోకి చేరేందుకు మరో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2u1bSe9

Comments