ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. అఘోరాగా మంచు మనోజ్

వ్యక్తిగత కారణాలతో గత కొంత కాలం నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకున్న మంచు మనోజ్.. తన కెరీర్‌పై దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే నూతన ప్రాజెక్ట్‌ను ప్రకటించేశాడు. అహం బ్రహ్మాస్మి అంటూ ప్రకటించిన టైటిల్ పోస్టర్‌ అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించింది. ప్యాన్ ఇండియా చిత్రంగా అహం బ్రహ్మాస్మిని

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/37zUcEk

Comments